శ్లోకం - 12
లోభః ప్రవృత్తి రారంభః కర్మణామశమః స్పృహా | రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, రజో గుణము వృద్ధి చెందినప్పుడు లోభము(దురాశ), ప్రవృత్తి, (ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి), అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి.