శ్లోకం - 13
అప్రకాశో௨ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ | తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురునందన(అర్జునా), అజ్ఞానము, బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం - ఇవి తమో గుణము అధికమైనప్పుడు కలుగును.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.