శ్లోకం - 14

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ | తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు.