శ్లోకం - 17

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ | ప్రమాదమోహౌ తమసః భవతో௨జ్ఞానమేవ చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్త్వ గుణము వలన జ్ఞానము, రజో గుణము వలన లోభము(దురాశ) మరియు తమో గుణము వలన నిర్లక్ష్యము, మోహము(భ్రాంతి), అజ్ఞానము కలుగును.