శ్లోకం - 20
గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ | జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తో௨మృతమశ్నుతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు జననము, మరణము, ముసలితనము, దుఃఖముల నుండి విముక్తుడై అమరత్వమును పొందుచున్నాడు.