శ్లోకం - 24

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః | తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సుఖ దుఃఖములను సమానముగా భావించేవాడు, ఆత్మ భావన యందే స్థితమై ఉండేవాడు, మట్టి, రాయి మరియు బంగారమును ఒకే విలువతో చూసేవాడు, అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులను సమాన దృష్టితో చూసేవాడు, తెలివైన వాడు, విమర్శని మరియు ప్రశంసని ఒకేలా చూసేవాడు...