శ్లోకం - 26

మాం చ యో௨వ్యభిచారేణ భక్తియోగేన సేవతే | స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అచంచలమైన భక్తితో నన్ను సేవించు వాడు ఈ మూడు గుణములను అధిగమించి బ్రహ్మమునకు సమానమైన స్వభావమును పొందు అర్హతను పొందుచున్నాడు.