శ్లోకం - 19

యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమమ్ | స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎవరైతే సందేహము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, అట్టి సంపూర్ణ జ్ఞానము కలిగిన సర్వజ్ఞుడు హృదయపూర్వకముగా నన్నే ఆరాధిస్తాడు.