శ్లోకం - 4

దంభో దర్పో௨భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ | అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా(అర్జునా), కపటము, గర్వము, మొండితనము, దురహంకారము, కోపము, పౌరుషము, అజ్ఞానము అను ఈ లక్షణములు రాక్షస స్వభావముతో పుట్టిన వాడికి కలుగుతాయి.