శ్లోకం - 7

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః | న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర లక్షణములు కలిగిన జీవులకు ఏది మంచి మరియు ఏది చేడు అనేది తెలియదు. కనుక వారిలో శుభ్రత, శ్రేష్ఠమైన ప్రవర్తన మరియు సత్యము కూడా ఉండవు.