శ్లోకం - 13

ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ | ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ రోజు నేను నా ప్రతిభ వలన ఇది పొందాను. నేను కోరుకున్న దానిని నేనే పొందగలను. ఇప్పటికి నా దగ్గర ఎంతో ధనము ఉన్నది. మున్ముందు నా సామర్ధ్యంతో ఇంకా ఎంతో ధనమును సంపాదించగలను...