శ్లోకం - 14
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి | ఈశ్వరో௨హమహం భోగీ సిద్ధో௨హం బలవాన్ సుఖీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ శత్రువును నేనే సంహరించాను. ఇతర శత్రువులను కూడా సంహరించగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవించేది నేనే. నేను దోశరహితుడిని, బలవంతుడిని, సుఖవంతుడిని...