శ్లోకం - 18

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః | మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో௨భ్యసూయకాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహంకారము, బలము, గర్వము, కామము, కోపముచే అసూయతో తమ శరీరము నందు మరియు ఇతరుల శరీరములలో ఉంటున్న నన్ను ద్వేషించుచున్నారు.