శ్లోకం - 22

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైఃత్రిభిర్నరః | ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయ(అర్జునా), ఈ మూడు చేడు గుణములను విడిచి పెట్టి శుభ కర్మలను ఆచరించుతూ, తనకు తాను మేలు చేసుకొని పరమగతిని పొందును. అనగా నన్నే పొందును.