శ్లోకం - 5
అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః | దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: డంభము(కపటత్వము), అహంకారము, కోరికల యందు ఆసక్తి గల మానవులు శాస్త్ర విరుద్ధమైన అత్యంత కఠినమైన తపస్సులను, యాగములు చేయుచున్నారో...