శ్లోకం - 14

అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ | వివిధాశ్చ పృథక్‌చేష్టాః దైవం చైవాత్ర పంచమమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరము, కర్త(జీవాత్మ), వేర్వేరు రకాల ఇంద్రియములు, వివిధ రకాల ప్రయత్నములు మరియు దైవానుగ్రహము అను ఈ ఐదు కూడా సర్వ కర్మలూ ఫలించడానికి కారణములు.