శ్లోకం - 25
అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ | మోహాదారభ్యతే కర్మ యత్తత్‌తామస ముచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏది మంచి లేదా ఏది చెడు అనే దాని గురించి ఆలోచించకుండా, ఇతరులకు కలిగే హానిని పట్టించుకోకుండా, తన యొక్క సామర్థ్యమును గురించి తెలుసుకోకుండా అవివేకముతో ప్రారంభించే కర్మను తామస కర్మ అని అంటారు.