శ్లోకం - 26
ముక్తసంగో௨నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః | సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఫలములను ఆశించించకుండా, అహంకారమును విడిచిపెట్టి, దృఢసంకల్పము మరియు ఉత్సాహముతో ఉంటూ, జయము మరియు అపజయముల వలన ప్రభావితం కాకుండా కర్మలు చేసేవాడిని సాత్విక కర్త అని అంటారు.