శ్లోకం - 31
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ | అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఏది ధర్మము, ఏది అధర్మము, చేయదగిన కార్యములు, చేయకూడని కార్యములు గురించి తెలుసుకోలేని బుద్ధి రాజసబుద్ధి.