శ్లోకం - 36
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ | అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భరతశ్రేష్ఠా(అర్జునా), ఇప్పుడు మూడు రకముల ఆనందము/సుఖముల గురించి వివరిస్తాను వినుము. ఏ సుఖములకు అలవాటుపడి మానవుడు ఆనందించుచున్నాడో మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తిని పొందుచున్నాడో...