శ్లోకం - 40
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః | సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలలోకము నందు గాని, ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణి కూడా కనబడదు.