శ్లోకం - 41
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప | కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా), బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులకు వారి వారి స్వభావముచే కలుగు గుణముల వలన కర్మలు వేర్వేరుగా విభజించబడినవి.