శ్లోకం - 47

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్ | స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: స్వధర్మము సరిగా చేయలేకపోయినా కూడా, ఎంతో చక్కగా ఆచరించుబడు ఇతరుల ధర్మము కంటెను స్వధర్మమును ఆచరించడమే ఉత్తమమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మానవుడు ఎట్టి పాపమునూ పొందడు.