శ్లోకం - 51

బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ | శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరిశుద్ధమైన బుద్ధి కలవాడు, ధృఢమైన సంకల్పంతో మనస్సును నియంత్రించినవాడు, ఇంద్రియ విషయములను విడిచినవాడు, రాగద్వేషములు కూడా విడిచినవాడు...