శ్లోకం - 52

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః | ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఒంటరిగా ఉండడాన్ని ఆస్వాదించేవాడు, తక్కువ ఆహారం తీసుకునేవాడు, వాక్కు, శరీరం, మనస్సును నియంత్రించుకున్నవాడు, ధ్యానయోగంలో నిత్యం నిమగ్నమైనవాడు, వైరాగ్యమును ఆశ్రయించినవాడు...