శ్లోకం - 69
న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః | భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ భూలోకములోని మనుష్యులందరిలోనూ నేను ఉపదేశించిన ఈ జ్ఞానమును బోధించే వారి కంటే నాకు ప్రియమైనవారు ఇంకొకరు ఎవరూ లేరు, ఇక ముందు కూడా ఉండబోరు.