శ్లోకం - 77

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః | విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ మహారాజా, శ్రీహరిని(శ్రీకృష్ణుడిని) నేను గుర్తు చేసుకుంటూ, ఆయన అద్భుతమైన విశ్వ రూపమును స్మరించుకుంటున్నాను. ఇది నాకు మహాదానందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మళ్ళీ మళ్ళీ సంతోషాన్ని అనుభవిస్తున్నాను.